ఆకట్టుకున్న ప్రగతి రథాలు
రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలు ఉట్టిపడేలా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ శాఖలు ప్రదర్శించిన శకటాలు ఆకట్టుకున్నాయి. శుక్రవారం పుట్టపర్తిలోని జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్ లో జరిగిన గణతంత్ర వేడుకల్లో ఓటరును చైతన్య పరిచే శకటానికి...
Read more









