తన భర్త ఆత్మహత్యాయత్నాన్ని రాజకీయం చేయడం మానుకోవాలని ఉపాధ్యాయుడు మల్లేష్ భార్య కోరారు
అనంతపురంలో మరోసారి ఎల్లో మీడియా చేస్తున్న కుట్ర బట్టబయలైంది. ఫలానా వర్గానికి మద్దతిచ్చే మీడియా సంస్థలు జగనన్నప్ర భుత్వాన్ని అప్రతిష్టపాలు చేసే యత్నాల్లో ఖండనీయమైన ఎత్తుగడలు వేస్తున్నాయి. ...