Naresh Kumar

Naresh Kumar

ఆడుదాం ఆంధ్రా విజేతలు వీరే

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్రా ఫైనల్‌ పోటీలు సోమవారం హోరాహోరీగా సాగాయి. విశాఖలోని ఎనిమిది వేదికల్లో ఐదు క్రీడాంశాల్లో పురుషుల, మహిళల జట్ల మధ్య ఫైనల్స్‌ను ప్రేక్షకులు ఆద్యంతం ఆసక్తిగా తిలకించారు. మహిళల విభాగంలో.. ► క్రికెట్‌ విజేతగా...

Read more

నేడు ‘ఆడుదాం ఆంధ్రా’ ముగింపు వేడుకలు

రాష్ట్రవ్యాప్తంగా 50 రోజుల పాటు పండుగ వాతావరణంలో ఉత్సాహంగా సాగిన ‘ఆడుదాం ఆంధ్రా’ క్రీడా పోటీలు తుది ఘట్టానికి చేరుకున్నాయి. మట్టిలోని మాణిక్యాలను ఒడిసిపట్టే మహాయజ్ఞం విశాఖ సాగర తీరంలో ఉవ్వెత్తున ఎగిసిపడింది. గ్రామ స్థాయి నుంచి యువతలో క్రీడా స్ఫూర్తిని...

Read more

బీసీలను అణచివేసింది చంద్రబాబే: మంత్రి వేణు

సీఎం జగన్‌ పాలనలోనే సామాజిక న్యాయం జరిగిందని.. బలహీన వర్గాలకు పెద్దపీట వేశారని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ అన్నారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కీలకమైన శాఖలన్నీ బీసీల వద్దే ఉన్నాయన్నారు. సీఎం జగన్‌ పాలనలో బీసీలు ఆత్మగౌరవంతో ఉన్నారన్న...

Read more

నారాయణ వాటా.. రూ.650 కోట్లు!.. ‘కోట్లకు టికెట్లు’

కూటి కోసం కోటి పాట్లు అన్నది లోకోక్తి! ఉనికి కోసం ఆర్థిక నేరాలు అన్నది టీడీపీ అధినేత చంద్రబాబు యుక్తి! అధికారంలో ఉండగా రాజధాని పేరుతో రైతుల భూములను సమీకరించిన చంద్రబాబు ఇప్పుడు ఎన్నికల్లో వెదజల్లేందుకు నిధుల కోసం మళ్లీ ఆర్థిక...

Read more

టీడీపీలో టికెట్ల బేరం!

ఉమ్మడి అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నేతలు అధిష్టానం తీరుపై కుతకుత ఉడికిపోతున్నారు. అధికార పార్టీ దూకుడు మీద ఉండగా.. టీడీపీ అసలు అభ్యర్థులనే ప్రకటించకుండా జాప్యం చేస్తుం­డడంపై ఆ పార్టీ నేతలు మండిపడు­తున్నారు. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫి­కేషన్‌ వెలువడనుండగా.....

Read more

15న వలంటీర్లకు వందనం

ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులుగా.. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో క్షేత్రస్థాయిలో పైరవీలు, అవినీతి అన్న వాటికి తావేలేకుండా.. కుల, మత, ప్రాంత, వర్గ తారతమ్యాలకు అతీతంగా.. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలను అందజేయడంలో కీలకంగా పనిచేస్తున్న వలంటీర్లను ప్రభుత్వం...

Read more

ప్చ్‌ టీడీపీ.. మొత్తానికి చేతులెత్తేసిన చంద్రబాబు!

నిన్నటిదాకా పోటీకి సై అంటూ ప్రగల్బాలు పలికిన చంద్రబాబు.. ఆఖరికి చేతులెత్తేశారు. వైఎస్సార్‌సీపీలో టికెట్లు దక్కని వాళ్లపై ఆశలు పెట్టుకుంటే.. అవి కాస్త గల్లంతయ్యాయి. సంక్షేమ సారథి జగనన్న వెంటే ఉంటామని వాళ్లు తేల్చుకోవడంతో టీడీపీ అధినేతకు నిరాశే ఎదురైంది. ఫలితంగా.....

Read more

హార్సిలీహిల్స్‌లో స్థలం కేటాయింపు చట్టవిరుద్ధం

హార్సిలీహిల్స్‌లో విలువైన స్థలాన్ని అధికార వైకాపాకు అనుకూలమైన వ్యక్తులకు కేటాయించడంపై అఖిలపక్షం నాయకులు భగ్గుమన్నారు. తక్షణమే చీకటి జోవోను రద్దు చేయాలని డిమాండు చేశారు. మదనపల్లె ఆర్డీవో కార్యాలయం ఎదుట సోమవారం తెదేపా, జనసేన, కాంగ్రెస్‌, సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు ధర్నా...

Read more

డీఎస్సీపై మంత్రి పెద్దిరెడ్డి ఇంటి ముట్టడికి యత్నం

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన దగా డీఎస్సీ వద్దని.. మెగా డీఎస్సీ విడుదల చేయాలంటూ నేషనల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌ఎస్‌యూఐ), యూత్‌ కాంగ్రెస్‌ నాయకులు సోమవారం ఆందోళన నిర్వహించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 30వేల ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి...

Read more

వైకాపా నేతలు చెప్పిందే శాసనం

పోలీసులు ప్రజల నేస్తాలు.. కులాలు, మతాలు, రాజకీయాలకు అతీతంగా ఉద్యోగం చేయాలని ఉన్నతాధికారులు సమీక్షల్లో మాత్రమే ఊదరగొడుతున్నారు. ఆచరణలో గాలికి వదిలేస్తున్నారు. అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ.. స్వామిభక్తిని ప్రదర్శిస్తున్నారు. వారి మాట వేదవాక్కుగా.. వారు చెప్పిన వారిపై కేసులు బనాయిస్తూ...

Read more
Page 88 of 169 1 87 88 89 169

Welcome Back!

Login to your account below

Create New Account!

Fill the forms below to register

Retrieve your password

Please enter your username or email address to reset your password.