చెన్నేకొత్తపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన YSR చేయూత కార్యక్రమంలో ముఖ్య అతిధి గా పాల్గొన్న MLA తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు …జగన్ మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను వివరించి,. ఆ పథకాల వల్ల మీకు మంచి జరిగి ఉంటే నే ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి మరల నన్ను MLA గా ,జగన్ గారిని ముఖ్యమంత్రి గా గెలిపించాలని కోరారు.అనంతరం YSR చేయూత 4వ విడత రూ.3.66 కోట్ల రూపాయల చెక్కు అందించారు…
ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, గృహసారధులు, ఫీల్డ్ అసిస్టెంట్లు మండల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు అధికారులు పాల్గొన్నారు..
Discussion about this post