జగనన్న విశ్వసనీయతకు ప్రతీకగా గుర్తింపు పొందారు. బడుగు బలహీన వర్గాలకు సమాన ప్రాతినిధ్యం కల్పించారు. బస్సుయాత్రకు తరలివచ్చిన జనాన్ని గమనిస్తే తాడిపత్రి నియోజకవర్గంలో మరోసారి వైఎస్సార్‌సీపీ జెండా రెపరెపలాడుతుందన్న ధీమాతో ఉన్నాను.
జగనన్న సింహం లాంటి బలం. చంద్రబాబు ఇప్పుడు లొంగదీసుకునే స్థితిలో ఉన్నారని ప్రజలు గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆందోళనలు చంద్రబాబుకు ఎన్నికల సమయంలోనే గుర్తుకొస్తాయి. ఎన్నికల ముందు తప్పుడు హామీలు ప్రచారం చేస్తున్నారని, ప్రజలు ఆయనకు మరోసారి గుర్తు చేయాలన్నారు.
______తలారి రంగయ్య , ఎంపీ
Discussion about this post