హిందూపురం అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేసే
హిందూపురం అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేసే మన ప్రియతమ నాయకులు శ్రీ పరిపూర్ణానందగారిని గెలిపించి హిందూపురం అభివృద్ధికి దోహదం చేద్దాం.
శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో
శ్రీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రగతి ఎంతగానో పెరిగింది. అదే విధంగా మన హిందూపురం పార్లమెంటు స్థానంలో కూడా శ్రీ పరిపూర్ణానంద స్వామిని గెలిపించుకొని హిందూపురం అభివృద్ధి చేద్దాం.