హిందూపురానికి చుట్టం చూపుగా వొచ్చిపోయే బాలయ్య
హిందూపురానికి చుట్టం చూపుగా వొచ్చిపోయే బాలయ్య కన్నా మాతో ఉండి మాకు నిత్యం అందుబాటులో ఉండే దీపికా గారినే గెల్పించుకొందాం.
మనకు ఎన్నో మంచి పథకాలద్వారా ప్రజా
మనకు ఎన్నో మంచి పథకాలద్వారా ప్రజా సేవకు అంకితమైన వైయస్సాఆర్ గారి అడుగుజాడల్లో నడుస్తున్న జగన్నన్న అభ్యర్థి దీపికా గారికే గెలిపిద్దాం.