మూడోసారి కూడా మా బాలయ్య బాబునే
మూడోసారి కూడా మా బాలయ్య బాబునే హిందూపురం ఎమ్మెల్యే కావాలని మేము కోరుతున్నాము, అలాగే మా భాద్యతగా బాలయ్యనే గెలిపించుకొంటాము
ప్రజావాణికి తాగునీరు, రోడ్లు, వైద్య సదుపాయాలు
ప్రజావాణికి తాగునీరు, రోడ్లు, వైద్య సదుపాయాలు కల్పించి హిందూపురాన్ని అభివృద్ధి చేసిన బాలయ్యబాబును ఎమ్మెల్యేగా గెలిపిస్తాం.