అనంతపురంలో 10వ, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ప్రకటించారు, మార్చి 1 నుంచి ఇంటర్ పరీక్షలు, ఫిబ్రవరి 5 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు, మొత్తం 35,973 మంది ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉంది.
పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి 30 వరకు జరగనుండగా, 31,369 మంది రెగ్యులర్ విద్యార్థులు, 9,587 మంది ప్రైవేట్ విద్యార్థులు హాజరుకానున్నారు. పరీక్షల టైంటేబుల్ విడుదల నేపథ్యంలో విద్యాశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు.
Discussion about this post