వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోకు ముహూర్తం ఖరారు.. బాపట్ల ‘సిద్ధం’ వేదికగా సీఎం జగన్ ప్రకటన
బాపట్ల జిల్లాలోని మేదరమీట్ల వద్ద సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లను వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇక, ఈ సభలోనే వైఎస్సార్‌సీపీ పార్టీ మేనిఫెస్టోను ...