వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి తప్పించుకోలేరు
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి నిందితుడని, ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. కేసు నుంచి తప్పించుకునేందుకు సాధ్యం కాదని.. ...
వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్‌రెడ్డి నిందితుడని, ఇందుకు శాస్త్రీయమైన ఆధారాలున్నాయని వివేకా కుమార్తె సునీత స్పష్టం చేశారు. కేసు నుంచి తప్పించుకునేందుకు సాధ్యం కాదని.. ...
వైఎస్ వివేకానందరెడ్డి శరీరంపై తీవ్ర రక్త గాయాలను చూస్తే గుండెపోటు అని ఎవరికైనా అనిపిస్తుందా..? అని ఆయన కుమార్తె సునీత ప్రశ్నించారు. సాక్షి మీడియాలో ఎందుకు గుండెపోటు ...
వివేకా హత్య ఘటనకు సంబంధించి తన మేనమామ, ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి.. ఎంపీ అవినాష్‌రెడ్డిని పక్కన పెట్టుకుని ఎర్రగంగిరెడ్డి అంతా చేశాడనే విధంగా మాట్లాడటంపై పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ...
ముఖ్యమంత్రి జగన్‌పై ఆయన తోబుట్టువులు వైఎస్ షర్మిల, డాక్టర్ సునీత సమరం శంఖం పూరించబోతున్నారు. వివేకా హత్య కేసులో ఇద్దరూ జగన్‌పై విమర్శల బాణాలు ఎక్కుపెట్టడంతో పాటు ...
‘వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డిని ముఖ్యమంత్రి జగన్ ఎందుకు కాపాడుతున్నారు? అవినాష్ పాత్ర గురించి మరింత సమాచారం బయటకొస్తే కీలకమైన ఇతర వివరాలేవైనా వెలుగు చూస్తాయని జగన్ ...
‘‘మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను ఎందుకు ఉపసంహరించుకున్నావు? నీ పేరు బయటికి వస్తుందని భయపడ్డావా?’’ అని సీఎం జగన్‌ను ...
తనను హతమారుస్తానని వర్రా రవీంద్రారెడ్డి అనే వ్యక్తి ఫేస్‌బుక్‌లో బెదిరిస్తున్నాడని, తనకు ప్రాణహాని ఉందని, అతడిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ ...
© 2024 మన నేత