తుపాకీతో బెదిరింపులకు పాల్పడిన కేసులో మరో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు
నంద్యాల జిల్లా ప్యాపిలికి చెందిన సుధాకర్‌ను ఆర్థిక లావాదేవీల వివాదాల కారణంగా మారణాయుధాలతో బెదిరించిన కేసులో మరో ముగ్గురు నిందితులను గుత్తి పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. ...