జిల్లా ఎస్పీ శ్రీ ఎస్వీ మాధవ్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాలతో విస్తృతంగా బోర్డర్ చెక్పోస్టులలో వాహనాల తనిఖీలు..
కర్ణాటక ఆంధ్ర సరిహద్దులో ఉన్న కొడికొండ బోర్డర్ చెక్పోస్టుల్లో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. హిందూపురం డి.ఎస్.పి మంగళవారం సాయంత్రం కోడికొండ చెక్ పోస్ట్ తనిఖీలు నిర్వహించారు. వాహన ...