టీడీపీ-జనసేన సంయుక్తంగా అనంతపురంలో ‘గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది’ కార్యక్రమాలు
రాష్ట్రంలో జగన్ హయాంలో గుంతలను ఆంధ్ర ప్రదేశ్ అని పిలిచేవారని టీడీపీ-జనసేన నేతలు పేర్కొన్నారు. 'గుంతల ఆంధ్రప్రదేశ్ కు దారేది' కార్యక్రమంలో భాగంగా తొలిరోజు శనివారం ఉమ్మడి ...