రాష్ట్రాన్ని గెలిపించేందుకే పొత్తు
జనసేన, భాజపాలతో పొత్తు పెట్టుకుంది… వైకాపాను ఓడించడానికే కాదు… రాష్ట్రాన్ని గెలిపించడానికి కూడా… అని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం మూడు ...
జనసేన, భాజపాలతో పొత్తు పెట్టుకుంది… వైకాపాను ఓడించడానికే కాదు… రాష్ట్రాన్ని గెలిపించడానికి కూడా… అని తెదేపా అధినేత చంద్రబాబు స్పష్టంచేశారు. రాష్ట్ర విస్తృత ప్రయోజనాల కోసం మూడు ...
‘‘మనం ఎక్కువ సీట్లు తీసుకున్నాం, తక్కువ సీట్లు తీసుకున్నాం అని ఆలోచించకండి. ఈ సారి జగన్‌ను, ఆ పార్టీని పక్కన పెట్టకపోతే దేశానికే హాని. ఒకరి వద్ద ...
టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి జగనను గద్దె దింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయని, అందరి లక్ష్యం ఒక్కటేనని టీ డీపీ నియోజకవర్గం అభ్యర్థి డాక్టర్ సునీల్‌కుమార్ అన్నారు. ...
కష్టకాలంలో పార్టీని నడిపించి, కార్యకర్తలను కాపాడుకున్న తనకు చంద్రబాబు ద్రోహం చేస్తారని కలలో కూడా ఊహించలేదని టీడీపీ ఇన్‌చార్జ్ మాదినేని ఉమా మహేశ్వర నాయుడు తన అనుచరులతో ...
మహిళల ఆత్మగౌరవాన్ని నిలబెట్టి, వారి ఆర్థిక స్వావలంబనకు నిరంతరం కృషి చేసింది తెలుగుదేశమని ఆ పార్టీ అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. విద్యా, ఉద్యోగాల్లో మహిళా రిజర్వేషన్లు వంటి ...
అన్న క్యాంటీన్‌లను తొలగించి పేదల ఆకలిని రెట్టింపు చేసిన జగన్‌కు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. గుత్తి మండలంలోని బేతాపల్లి, ధర్మాపురం గ్రామాల్లో ...
‘‘అనంతపురం జిల్లా అంటే మా కుటుంబానికి చాలా ప్రేమ. ఈ ప్రాంత అభివృద్ధికి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కృషి చేశారు. కియా ఫ్యాక్టరీని తీసుకొచ్చి 50 వేల ...
నియోజక వర్గంలోని గుత్తి మండలంలో గురువారం నారా భువనేశ్వరి పర్యటనను జయప్రదం చేయాలని మాజీ ఎమ్మెల్యే జితేంద్రగౌడు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ...
రానున్న ఎన్నికలలో శింగనమల నియోజకవర్గంలో టీడీపీ గెలుపు ప్రభంజనం ఖాయమని ఆ పార్టీ అభ్యర్థి బండారు శ్రావణిశ్రీ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం శింగనమల మండలంలోని రాచేపల్లి ...
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ గురువారం మడకశిర నియోజకవర్గంలో శంఖారావం సభ నిర్వ హిస్తా రని, వర్గ విభేదాలు వీడి కార్యక్రమం విజయవంతం చేయాలని ...
© 2024 మన నేత