గుమ్మనూరు జయరామ్‌కు సహకరించం
టీడీపీ తరఫున గుంతకల్లు అస్లెంబీ టికెట్‌ను గుమ్మనూరు జయరామ్‌కు కేటాయిస్తే సహకరించేది లేదని పట్టణ కురుబ సంఘం నాయకులు స్పష్టం చేశారు. శనివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ...
టీడీపీ తరఫున గుంతకల్లు అస్లెంబీ టికెట్‌ను గుమ్మనూరు జయరామ్‌కు కేటాయిస్తే సహకరించేది లేదని పట్టణ కురుబ సంఘం నాయకులు స్పష్టం చేశారు. శనివారం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ...
ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందు రెండు ప్రధాన పార్టీలు ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే కార్యక్రమాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలుపునకు మహిళా ఓట్లే కీలకం కావాడంతో వారిని ...
మడకశిర టీడీపీ అభ్యర్థి సునీల్ కుమార్‌కు ఘెర పరాభవం ఎదురైంది. సునీల్ కుమార్‌పై మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి వర్గీయులు చెప్పులతో దాడి చేశారు. మడకశిర పట్టణంలోని ...
వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా ఫిబ్రవరి 28న తెదేపా, జనసేన ఉమ్మడి ఎన్నికల శంఖారావం పూరించనున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆ రోజు భారీ బహిరంగసభ ...
చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మై ఫస్ట్ ఓట్ ఫర్ సీబీఎన్ కార్యక్రమ జిల్లా కన్వీనర్ ఏసీ శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. ...
రాప్తాడులో ఆదివారం జరిగిన సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ శ్రీకృష్ణపై వైకాపా కార్యకర్తల మూకుమ్మడి దాడికి సీఎం జగన్ నైతిక బాధ్యత వహించాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని ...
రాష్ట్రంలో ఫ్యాను రెక్కలతో పాటు జగన్‌మోహన్‌రెడ్డి పెడరెక్కలు విరచడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రులు కాలవ శ్రీనివాసులు, పరిటాల సునీత పేర్కొన్నారు. సోమవారం ...
ఎన్నికల ముందు ఒక్క అవకాశమంటూ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల భవిష్యత్తును వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నట్టేట ముంచారని మాజీ ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి, తెదేపా సీనియర్ నేత గౌరు ...
ధర్మవరంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) నాయకులు షమీర్, జమీర్‌లు శనివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇమ్రాన్‌తో ఘర్షణకు దిగడం ఘర్షణకు దారితీసింది. ఈ ఘటనతో పల్లవి ...
© 2024 మన నేత