విభేదాలు పక్కనపెట్టి.. కలసి పనిచేయండి: అసంతృప్త నేతలకు చంద్రబాబు బుజ్జగింపు
తెదేపా ప్రకటించిన తొలి జాబితాలో టికెట్ దక్కనివారు, ఆశావహులు, అసంతృప్త నేతలు ఉండవల్లిలోని పార్టీ అధినేత చంద్రబాబు నివాసానికి క్యూ కడుతున్నారు. మంగళవారం కూడా రాష్ట్రంలోని వివిధ ...