మంత్రి ఉషశ్రీ చరణ్ గారి సమక్షంలో 600 మంది తెలుగుదేశం పార్టీ నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రశ్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రులు& వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి కె.వి ఉషశ్రీ చరణ్ నేడు శ్రీ సత్య సాయి జిల్లా ...