చంద్రబాబు సీఎం కావాలని తిరుమలకు దివ్యాంగుడి పాదయాత్ర
తిరుపతి గ్రామీణ మండలం పెరుమాళ్లపల్లికి చెందిన దివ్యాంగుడు జీవన్‌కుమార్‌రెడ్డి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని పాదయాత్రగా శనివారం శ్రీవారి మెట్టు మార్గంలో తిరుమల వెళ్లారు. తెదేపా అధినేత చంద్రబాబు ...