సీఐని అవమానించారంటూ ఎమ్మార్పీఎస్ నిరసన తెలిపింది
తాడిపత్రి రూరల్ పోలీస్‌స్టేషన్ సీఐ లక్ష్మీకాంతంరెడ్డి అమర్యాదగా మాట్లాడారని ఆరోపిస్తూ ఎమ్మార్పీఎస్ నాయకులు అంబేద్కర్ విగ్రహం ఎదుట శుక్రవారం బైఠాయించారు. తాడిపత్రి మండలం వరదాయపల్లి గ్రామంలో భార్యాభర్తల ...