బాబుకు సంకటం.. నాలుగింటిపై పీటముడి
ఉమ్మడి అనంతపురం జిల్లాలో నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులెవరో చంద్రబాబు తేల్చలేకపోతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో సరైన అభ్యర్థులు దొరక్క సతమతమవుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రకటించిన ...