వైకాపా ప్రభుత్వ నిర్లక్ష్యం.. పాలిటెక్నిక్ విద్యార్థులకు శాపం
గ్రామీణ విద్యార్థులకు నాణ్యమైన సాంకేతిక విద్య అందించేందుకు రాయదుర్గం వాల్మీకినగర్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వైకాపా పాలకుల నిర్లక్ష్యపు నీడలో కొట్టుమిట్టాడుతోంది. పూర్తి చేసుకున్న ...