నాలుగున్నరేళ్ల వ్యవధిలో మురుగునీటి సమస్యను పరిష్కరించడం సాధ్యం కాదా?
అనంతపురం జిల్లా, శింగనమల మండలం, బుక్కరాయసముద్రం, గోవిందపల్లి పంచాయతీ రాఘవేంద్ర కాలనీలో ఆదివారం నిర్వహించిన గడపగడపకూ మన కార్యక్రమంలో కాలనీవాసులు, సీపీఐ నాయకులు స్థానిక సమస్యలపై ప్రభుత్వ ...