పార్టీ విజయమే లక్ష్యంగా దిశానిర్దేశం
సత్యవేడు నియోజకవర్గంలో సమష్టిగా పనిచేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం తిరుపతిలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో పార్టీ సత్యవేడు నియోజకవర్గ సమన్వయకర్త ...