సంక్షేమ కార్యక్రమాల ప్రయోజనాలను పొందండి
అనంతపురం అర్బన్: ప్రభుత్వ సంక్షేమ పథకాలను ట్రాన్స్‌జెండర్లు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ ఎం.గౌతమి పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులు, ధ్రువీకరణ ...