ప్రశాంతమైన ప్రశాంతి నిలయం… దివ్య తేజస్సుతో ప్రకాశిస్తుంది
ప్రశాంతి నిలయం విద్యుత్తు కాంతులతో దివ్యతేజోమయంగా విరాజిల్లుతోంది. సత్యసాయిబాబా జయంతి వేడుకలను పురస్కరించుకుని మందిరాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. వివిధ ఆకృతుల్లో ఏర్పాటు చేసిన ద్వారాలు, ...