అలా చేస్తే పయ్యావుల కూడా టిడిపిలో ఉండటం చాలా కష్టం
అనంతపురం(ఉరవకొండ): గతంలో ఉరవకొండ నియోజకవర్గానికి ఎలాంటి సహకారం అందించలేదని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త వై.విశ్వేశ్వర రెడ్డి ఎన్నికల సమయంలోనే ఉరవకొండ తనను ఆదరిస్తారని ...