అక్రమ ఓట్ల తొలగింపుపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలి : పయ్యావుల
ఉరవకొండ నియోజకవర్గంలో అక్రమంగా ఓట్లు తొలగించిన తహసీల్దార్లు, బీఎల్‌ఓలపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని భారత ఎన్నికల సంఘాన్ని కోరారు. అనంత జిల్లా సచివాలయం: ఉరవకొండ నియోజకవర్గంలో అనధికారికంగా ...