15 ఏళ్ల బాలుణ్ని తగలబెడితే రాష్ట్రానికి గాయం కాలేదా?
‘అబ్బబ్బా.. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి గాయమైతే రాష్ట్రానికే గాయమైనట్లుగా వైకాపా నాయకులు మాట్లాడుతున్నారు. బాపట్ల జిల్లాలో 15 ఏళ్ల బాలుడు అమరనాథ్‌గౌడ్ తన అక్కను వేధించవద్దని అన్నందుకు వైకాపా ...