బాలకృష్ణ సతీమణి చిలమత్తూరు ఆలయంలో పూజలు చేస్తున్నారు
కార్తికమాసాన్ని పురస్కరించుకొని చిలమత్తూరు మండలం కనుమ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిలమత్తూరు: కార్తీకమాసం పురస్కరించుకుని చిలమత్తూరు ...