ధైర్యవంతులైన సైనికుల కుటుంబాల శ్రేయస్సుకు తోడ్పాటు అందించండి
అనంతపురం అర్బన్ : దేశరక్షణ ప్రాముఖ్యతను చాటిచెప్పిన కలెక్టర్ గౌతమి.. సైనికులు, విశ్రాంత సైనికుల కుటుంబాల సంక్షేమానికి ప్రజలందరూ సహకరించాలని కోరారు. ట్రైఫోర్స్ జెండా దినోత్సవం సందర్భంగా ...