వైకాపా రుద్రంపేట పంచాయతీలో వర్గాల్లో విభేదాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని కీలక సెగ్మెంట్ అయిన రుద్రంపేట పంచాయతీలో వైకాపా నేతల మధ్య అంతర్గత కుమ్ములాటలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉప సర్పంచి నరేంద్రరెడ్డి పార్టీ క్రియాశీల ...