ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధిస్తా: నందమూరి బాలకృష్ణ
రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి వ్యవస్థలను నాశనం చేశారని, ప్రశాంతంగా ఉన్న రాయలసీమలో రక్తం పారించారని, మద్యనిషేధం అమలు చేయక కొత్తబ్రాండ్లు తీసుకొచ్చి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ...