చంద్రయాన్-4: జాబిల్లి నుంచి మట్టి రాబట్టడమే లక్ష్యంగా ఇస్రో చంద్రయాన్-4కు సిద్ధమైంది!
చంద్రయాన్-3 విజయవంతం కావడంతో ఇస్రో మరో కీలక ప్రాజెక్టుకు సిద్ధమైంది. దీని ద్వారా జబిలి మట్టి నమూనాలను భూమిపైకి తీసుకెళ్లాలని ఇస్రో భావిస్తోంది. పుణె: చంద్రయాన్-3 విజయంతో ...