సవాళ్లు ఉన్నప్పటికీ, సంక్షేమ కార్యక్రమాలు ఏపీలో కొనసాగాయి
ఎన్ని సవాళ్లు ఎదురైనా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నారని మంత్రి మేరుగ నాగార్జున స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడులో ఎమ్మెల్యే తోపుదుర్తి ...