పలువురికి రూ. 3.40 లక్షలు (మూడు లక్షల నలభై వేలు) ఆర్ధిక సహాయం చేసిన MLA కేతిరెడ్డి మరియు సోదరుడు కృష్ణ రెడ్డి.
ధర్మవరం మండలం మల్లాకాల్వ గ్రామంలోని శ్రీ సీతారామ దేవాలయ అభివృద్ధి పనులకు రూ. 3 లక్షలు. ధర్మవరం మండలం నేలకోట గ్రామానికి చెందిన వడిత్యా శీనా నాయక్ ...