‘సజ్జల’తో సమావేశంలో విద్యాసంఘాల నాయకులు
ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించాలని పీఆర్‌టీయూ, వైఎస్‌ఆర్‌టీఎఫ్ ప్రతినిధులు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కోరారు. సోమవారం విజయవాడలో సజ్జల రామకృష్ణారెడ్డితో జరిగిన సమావేశానికి రాష్ట్ర, జిల్లా ...