అనంతపురం లో ప్రారంభమైన కాంగ్రెస్ ఎన్నికల శంఖారావం
న్యాయసాధన సభ పేరుతో కాంగ్రెస్‌పార్టీ సోమవారం అనంతపురం జిల్లా కేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానంలో భారీ బహిరంగసభ నిర్వహించింది. కాంగ్రెస్ ఎన్నికల శంఖారావాన్ని పూరించింది. వామపక్షపార్టీలు కాంగ్రెస్‌కు ...