శ్రీనివాసనాయక్ మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టారు
తిరుపతి జిల్లాలో మత్స్యశాఖ డీడీగా పనిచేస్తున్న కె.శ్రీనివాసనాయక్ అనంతపురం జిల్లా మత్స్యశాఖ డిప్యూటీ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయనను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ...