మార్చి నెల 2, 3 తేదిన హిందూపురంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో “ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం”
మన ప్రియతమ శాసనసభ్యులు శ్రీ నందమూరి బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ సౌజన్యంతో"ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం"రెండు రోజులపాటు హిందూపురం ...