సానుకూల దృక్పథాన్ని అనుసరించడం న్యాయవాదులకు ప్రోత్సహించబడుతుంది
న్యాయవాదులు సానుకూల దృక్పథాన్ని అలవర్చుకుని చట్టానికి కట్టుబడి వృత్తిలో ముందుకు సాగాలని ఉమ్మడి అనంతపురం జిల్లాల హైకోర్టు న్యాయమూర్తి, అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ మన్మథరావు కోరారు. శనివారం ...