420వ నియోజకవర్గంలో పోటీ చేసి కేరాఫ్ బాబు రాజకీయాల్లోకి వస్తున్నారు
తాడిపత్రి: రాష్ట్రంలో మోసపూరిత రాజకీయాలకు చంద్రబాబు, లోకేష్‌లు నిదర్శనమని వైఎస్‌ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పైలా నరసింహయ్య అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో చంద్రబాబు, నారా లోకేష్, టీడీపీ ...