బాలికను చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఏపీపీ వసంతలక్ష్మీబాయిని అరెస్ట్ చేశారు
బాలికపై హత్యాయత్నం, నిర్బంధించి బలవంతంగా పని చేయించుకోవడం, దాడి కేసులో నిందితురాలు ఉరవకొండ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వసంతలక్ష్మి బాయిని అరెస్టు చేసినట్లు అనంతపురం అర్బన్ డీఎస్పీ ...