సచివాలయం కు చెందిన ఓ ఉద్యోగి పారా ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించింది
ప్రస్తుతం ఇంజరం సెక్రటేరియట్‌లో కార్యదర్శిగా పనిచేస్తున్న గాలిదేవర శివ గంగాదుర్గ థాయ్‌లాండ్‌లో జరిగిన పారా ఒలింపిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఆమె డిస్కస్ త్రో మరియు జావెలిన్ ...