మహా క్రీడా సంబరం: విశాఖలో ఫైనల్ మ్యాచ్‌లు.. పూర్తి వివరాలు! ముగింపు వేడుకలు ఆరోజే
విశాఖలో ఆడుదాం ఆంధ్రా ఫైనల్ మ్యాచ్‌లు రైల్వే స్టేడియంలో రాష్ట్ర స్థాయి పోటీలు ప్రారంభం ఐదు క్రీడాంశాల్లో తలపడనున్న 26 జిల్లాల జట్లు ముగింపు వేడుకల్లో పాల్గొననున్న ...