భారత్-ఆస్ట్రేలియా ఫైనల్ మ్యాచ్ దేశంలో వేల కోట్ల వ్యాపారం.. అది ఎలా అంటే? పదండి చూద్దాం!
అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ ఫైనల్లో భారత్, ఆస్ట్రేలియా జట్లు తలపడుతున్నాయి. ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు వచ్చిన భారత ఆటగాళ్లు ...