సీఎం జగన్‌పై తప్పుడు వార్తలు రాస్తున్న ఈనాడుపై చర్యలు తీసుకోండి
జగనన్న పాపాలు పేరుతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై కక్షగట్టి ముందస్తుగా ఎటువంటి వివరణలు తీసుకోకుండా కావాలని అవాస్తవాలతో తప్పుడు కథనాలు అచ్చేస్తున్న ఈనాడు దినపత్రిక ప్రతినిధులపై చర్యలు ...