వైఎస్ఆర్ ఆసరా పథకం నాలుగో విడత నిధులను సీఎం జగన్ విడుదల చేశారు
మంగళవారం అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్ఆర్ ఆసరా నాలుగో విడత కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారికంగా ప్రారంభించారు. బటన్ నొక్కే కార్యక్రమం ద్వారా ఎలక్ట్రానిక్ పద్ధతిలో ...