కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగన అశ్వర్థ నారాయణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని ఇందిరా నగర్, పి ...
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి రంగన అశ్వర్థ నారాయణ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణంలోని ఇందిరా నగర్, పి ...
నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి గెలుపే లక్ష్యంగా భాజపా, తెదేపా, జనసేన పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని భాజపా అభ్యర్థి సత్యకుమార్ పేర్కొన్నారు. బుధవారం పట్టణంలోని శారదానగర్‌లో ...
నేడు ధర్మవరం నియోజకవర్గానికి మొదటిసారి విచ్చేయుచున్న బిజెపి టిడిపి జనసేన ఉమ్మడి అభ్యర్థి శ్రీ సత్య కుమార్ యాదవ్ గారిని స్వాగతం పలికెందుకు హిందూపురం నుండి 30 ...
శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు పరిధిలోని ధర్మవరం అసెంబ్లీ సీటుపై పీటముడి వీడడం లేదు. ఈ సీటును కూటమిలో ఏ పార్టీకి కేటాయిస్తారు.. అభ్యర్థి ఎవరన్న దానిపై ...
పొత్తులో భాగంగా ధర్మవరం MLA అభ్యర్థిగా BJP జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ఖరారైనట్లుతెలుస్తోంది. ఆయన అభ్యర్థిత్వంపై నేడో రేపో ప్రకటనవచ్చే అవకాశం ఉంది. ఇదే సీటును TDP ...
శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం టికెట్‌ను జనసేన పార్టీకే కేటాయించాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు ఆయన ఆధ్వర్యంలో ధర్మవరంలో ...
‘అతుకుల బొంత.. రోజూ చింత’ తరహాలో పెద్దల స్థాయిలో బీజేపీ – జనసేన – టీడీపీ కలిసినా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఏ పార్టీ ...
టీడీపీ హయాంలో పూర్తిగా నిర్వీర్యమైన విద్యావ్యవస్థను అధికారం చేపట్టగానే గాడిలో పెట్టిన సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోనే విద్యా సాధికారిత సాధ్యమని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి అన్నారు. ...
తెదేపా అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి ఈ నెల 14న ధర్మవరం నియోజకవర్గంలో పర్యటించనున్నారని నియోజకవర్గ ఇన్‌ఛార్జి పరిటాల శ్రీరామ్ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని తెదేపా ...
ధర్మవరంలో రహదారి అభివృద్ధి పనులు అడ్డుకునే యత్నంసొంత నిధులతో రోడ్డు వేస్తానంటూ హంగామారోడ్డుపై బైఠాయించి నానాయాగిసూరితో పాటు అనుచరుల అరెస్ట్ రాజకీయ ఉనికి కోసం మాజీ ఎమ్మెల్యే ...
© 2024 మన నేత