మేము సత్యసాయి సూత్రాలకు అంకితమయ్యాము
సత్యసాయి సిద్ధాంతాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా సామాజిక సేవా కార్యక్రమాలను విస్తరిస్తున్నట్లు మణిపూర్ రాష్ట్ర సాయి సంస్థల అధ్యక్షుడు ఫల్గుణిసింగ్ ప్రకటించారు. పుట్టపర్తిలోని సత్యసాయి సమాధి వద్ద నివాళులర్పించేందుకు ...